Thursday 14 July 2016

వేడినీటిలో ఉతికితే మురికి ఎలా వదులుతుంది?


ప్ర : వేడినీటిలో ఉతికితే మురికి ఎలా వదులుతుంది?

జ -బట్టల్కు బాగా మురికి పట్టినపుడు వాటిని వదిలించేందుకు వేడినీటిలో వేసి ఉతుకుతారు . వేడినీటికి " తలతన్యత "('surfaceTension) తగ్గించే గుణము ఉండడము వలన నీటికి చొచ్చుకుపోయే శక్తి పెరుగుతుంది. ఫలితము గా వేడినీరు సులభముగా బట్టల పోగుల లోపలకెళ్ళి మురికిని బయటకు నెడుతుంది. నీటిలో ఉడికించి , బయటకు తీసి బట్టలను బండరాయి మీద బాదగానే మురికి పదార్ధము సులభముగా బట్టను వదిలి బయటకు వెళ్ళిపోతుంది. సబ్బులు , డిటర్జెంట్స్ వాడకుండానే మురికి పోగొట్టె విధాము వేడినీటిలో ఉడకపెట్టి బట్టలను ఉతకడము .

www.bhaskerdesh.in